కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/15 పేజీ 4
  • నవంబరు 30తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 30తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2015
  • ఉపశీర్షికలు
  • నవంబరు 30తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2015
km 11/15 పేజీ 4

నవంబరు 30తో మొదలయ్యే వారపు పట్టిక

నవంబరు 30తో మొదలయ్యే వారం

పాట 38, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

my 53, 54 కథలు (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 6-9 (8 నిమి.)

నం. 1: 2 దినవృత్తాంతములు 6:22-27 (3 నిమి. లేదా తక్కువ)

నం. 2: విధేయత చూపించే మానవజాతికి నిత్యజీవపు హామీ ఇవ్వబడింది —td 10ఎ (5 నిమి.)

నం. 3: ఎపఫ్రా—అంశం: మీ సహోదరుల కోసం ప్రార్థించండి, దాసుల్లా వాళ్లకు సేవచేయండి —కొలొ. 1:4-8; 4:12, 13; ఫిలే. 23. (5 నిమి.)

సేవా కూటం:

ఈ నెల ముఖ్యాంశం: “నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే.” —1 కొరిం. 3:6.

పాట 48

15 నిమి: స్థానిక అవసరాలు.

15 నిమి: మనం ఏమి సాధించాం? చర్చ. “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—బైబిలు బోధిస్తోంది పుస్తకం ఎలా ఇవ్వాలి?” భాగంలోని అంశాలను పాటించడం వల్ల ఎలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఏవైనా మంచి అనుభవాలు ఉంటే చెప్పమనండి.

పాట 141, ప్రార్థన

గమనిక: ముందు సంగీతాన్ని ఒకసారి వినిపించండి, తర్వాత సంఘమంతా కలిసి కొత్త పాట పాడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి