ప్రకటనలు
◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? నవంబరు, డిసెంబరు: మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? (T-16), శాంతియుతమైన నూతనలోకంలో జీవితము (T-15), కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి (T-21), లేదా బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!(T-27), అనే పాత కరపత్రాల్లో ఏదైనా ఇవ్వవచ్చు. అవి లేకపోతే చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా?, కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం?, జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి?, బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? అనే కరపత్రాలను ఉపయోగించి బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టండి. తర్వాత దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషురుతో లేదా బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంతో బైబిలు అధ్యయనం చేయండి. జనవరి, ఫిబ్రవరి: దేవుడు చెబుతున్న మంచివార్త!, ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం . . . , దేవుడు చెప్పేది వినండి, దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి. బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడానికి ప్రయత్నించండి. ఇంటివాళ్ల అవసరాన్ని బట్టి వేరే ఏదైనా బ్రోషురు కూడా ఇవ్వచ్చు.