సెప్టెంబరు 7తో మొదలయ్యే వారపు పట్టిక
సెప్టెంబరు 7తో మొదలయ్యే వారం
పాట 49, ప్రార్థన
సంఫ బైబిలు అధ్యయనం:
my 40వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 రాజులు 12-15 (8 నిమి.)
నం. 1: 2 రాజులు 13:12-19 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: దొర్కా—అంశం: నిజక్రైస్తవులు మంచి పనులకు పెట్టిందిపేరు—అపొ. 9:32-42 (5 నిమి.)
నం. 3: క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని వివిధ పుస్తకాల్లో ఏమి ఉంది?—igw 31వ పేజీ (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.”—యెహో. 24:15.
15 నిమి: మనం ఏమి సాధించాం? చర్చ. “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—కొత్తవాళ్లకు శిక్షణనివ్వడం” ఆర్టికల్లోని అంశాలను పాటించడం వల్ల ఎలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఏవైనా మంచి అనుభవాలు ఉంటే చెప్పమనండి.
15 నిమి: బైబిలు సత్యపు విత్తనాలను మీ బంధువుల హృదయాల్లో నాటగలరా? (అపొ. 10:24, 33, 48) కావలికోట మార్చి 15, 2012, 13-14 పేజీల్లో, 19-22 పేరాలు; డిసెంబరు 2004 మన రాజ్య పరిచర్య 8వ పేజీలోని సమాచారం ఆధారంగా చర్చ. ప్రేక్షకులను ఏమి నేర్చుకున్నారో చెప్పమనండి.
కొత్త పాట “యెహోవా నీ పేరు”, ప్రార్థన
గమనిక: ముందు సంగీతాన్ని ఒకసారి వినిపించండి, తర్వాత సంఘమంతా కలిసి కొత్తపాట పాడండి.