ప్రకటనలు
◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఆగస్టు: దేవుడు చెబుతున్న మంచివార్త! లేదా అందుబాటులో ఉన్న ఏదైనా 32 పేజీల బ్రోషురు. సెప్టెంబరు, అక్టోబరు: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. నవంబరు, డిసెంబరు: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది లేదా అందుబాటులో ఉన్న కరపత్రాలు.
◼ సెప్టెంబరు నెల నుండి ప్రాంతీయ పర్యవేక్షకులు ఇచ్చే బహిరంగ ప్రసంగ అంశం: “దేవుని మార్గాలు నిజంగా ప్రయోజనకరమైనవేనా?”