ఆగస్టు 31తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 31తో మొదలయ్యే వారం
పాట 52, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 39వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 రాజులు 9-11 (8 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.”—యెహో. 24:15.
15 నిమి: మీరు ‘తగినవేళ ఆహారం’ తీసుకుంటున్నారా? ఆగస్టు 15, 2014 కావలికోట, 3-5 పేజీల ఆధారంగా ఇచ్చే ప్రసంగం. అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక ఆహారాన్ని చక్కగా ఉపయోగించమని అందర్నీ ప్రోత్సహించండి.
15 నిమి: 2016 సేవా సంవత్సరం కోసం మీరు ఏ ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకున్నారు? సంస్థీకరించబడ్డాం పుస్తకం 118వ పేజీ, చివరి పేరా ఆధారంగా చర్చ. ఒక జంట, కొత్త సేవా సంవత్సరం లక్ష్యాల గురించి మాట్లాడుకుంటున్నట్లు ప్రదర్శన చేయించండి.
పాట 10, ప్రార్థన