ఆగస్టు 24తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 24తో మొదలయ్యే వారం
పాట 33, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 38 కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 రాజులు 5-8 (8 నిమి.)
నం. 1: 2 రాజులు 6:20-31 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: హీబ్రూ లేఖనాల్లోని వివిధ పుస్తకాల్లో ఏమి ఉంది?—igw 30వ పేజీ (5 నిమి.)
నం. 3: దోయేగు—అంశం: చెడును ప్రేమించేవాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి—1సమూ. 22:6-20 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.”—యెహో. 24:15.
15 నిమి: స్థానిక అవసరాలు.
15 నిమి: మీ కుటుంబ ఆరాధనను ఇంకా ఆసక్తికరంగా ఎలా చేసుకోవచ్చు? జనవరి 2011 మన రాజ్య పరిచర్య 6వ పేజీలోని సమాచారం ఆధారంగా చర్చ. jw.org/te వెబ్సైట్లో “కుటుంబ ఆరాధన కోసం” కింద కనిపించే రకరకాల అంశాల గురించి చెప్పండి. (బైబిలు బోధలు > పిల్లలు కింద చూడండి.) కుటుంబ సభ్యుల అవసరాలకు తగ్గట్టుగా; యెహోవా మీద, ఆయన వాగ్దానాల మీద నమ్మకాన్ని పెంచేలా కుటుంబ ఆరాధన చేయాలని నొక్కిచెప్పండి.
పాట 1, ప్రార్థన