కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/15 పేజీ 1
  • జూన్‌ 8తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 8తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2015
  • ఉపశీర్షికలు
  • జూన్‌ 8తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2015
km 6/15 పేజీ 1

జూన్‌ 8తో మొదలయ్యే వారపు పట్టిక

జూన్‌ 8తో మొదలయ్యే వారం

పాట 33, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

my 25వ కథ (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: 2 సమూయేలు 19-21 (8 నిమి.)

నం. 1: 2 సమూయేలు 19:24-37 (3 నిమి. లేదా తక్కువ)

నం. 2: మనం సంతోషాన్ని ఎలా పొందవచ్చు?—igw 22వ పేజీ, 1-3 పేరాలు (5 నిమి.)

నం. 3: కయప—అంశం: నిరపరాధుల్ని చంపేంతగా సత్యాన్ని వ్యతిరేకించేవాళ్లు ఎప్పటికీ గెలవరు—మత్త 26:65; 27:20, 21; యోహా 11:49-53; 18:12-14; 19:6, 11; 15, 21 (5 నిమి.)

సేవా కూటం:

ఈ నెల ముఖ్యాంశం: “పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము.”—ద్వితీ. 32:7.

పాట 34

10 నిమి: “పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము.” ఈ నెల ముఖ్యాంశం ఆధారంగా ఇచ్చే ప్రసంగం. ద్వితీయోపదేశకాండము 4:9; 32:7, కీర్తన 71:15-18 చదివి, చర్చించండి. మన సంస్థ చరిత్ర తెలుసుకుని, అప్పటివాళ్లను, అప్పుడు జరిగిన సంఘటనలను గుర్తుచేసుకోవడం వల్ల నేటి సువార్తికులు ఎలా ప్రయోజనం పొందవచ్చో వివరించండి. కుటుంబ ఆరాధనలో అప్పుడప్పుడు, కావలికోట పత్రికలో వచ్చే “ఆనాటి జ్ఞాపకాలు” ఆర్టికల్స్‌ చర్చించుకోమని ప్రచారకులకు చెప్పండి. ఈ నెలలో సేవా కూటంలో జరగబోయే కొన్ని అంశాలను సమీక్షించండి. వాటికి, ఈ నెల ముఖ్యాంశానికి ఎలాంటి సంబంధముందో చర్చించండి.

20 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—మంచివార్త బ్రోషుర్‌తో బైబిలు అధ్యయనం మొదలుపెట్టండి.” చర్చ. సేవా పర్యవేక్షకుడు చేస్తారు. సంఘ క్షేత్ర సేవా రిపోర్టు నుండి ప్రత్యేకించి కొన్ని అంశాలను చెప్తూ ప్రచారకులు ఇంకా ఎక్కువ బైబిలు అధ్యయనాలు చేసే అవకాశం ఉందని చెప్పండి. అనుభవం ఉన్న ఒక ప్రచారకునితో బాక్సులో ఇచ్చిన సమాచారం ఆధారంగా బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టవచ్చో చూపించే ఒక ప్రదర్శన చేయించండి. బైబిలు అధ్యయనం చేయమని అందరినీ ప్రోత్సహించండి.

పాట 29, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి