కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/15 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2015
మన రాజ్య పరిచర్య—2015
km 5/15 పేజీ 4

ప్రకటనలు

◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? మే, జూన్‌: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? లేదా ఈ కరపత్రాల్లో ఒకటి: బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? జూలై, ఆగష్టు: దేవుడు చెబుతున్న మంచివార్త! లేదా అందుబాటులో ఉన్న 32 పేజీల ఏదైనా బ్రోషురు.

◼ బ్రాంచి కార్యాలయ రికార్డులో సంఘంతో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపే చిరునామా, ఫోన్‌ నంబర్లు ఉంటాయి. అయితే, అవి ఖచ్చితంగా ఉన్నాయో లేవో సంఘ సేవాకమిటీ చూసుకోవాలి. ఒకవేళ ఆ చిరునామాలో మార్పు ఉంటే సంఘ కార్యదర్శి ఛేంజ్‌ ఆఫ్‌ అడ్రస్‌ ఫారమ్‌ (S-29) నింపి బ్రాంచి కార్యాలయానికి పంపించాలి. ఒకవేళ సాహిత్యం చేరాల్సిన చిరునామాలో మార్పు ఉంటే షిప్పింగ్‌ ఇన్ఫర్మేషన్‌ ఫారమ్‌ (S-36) నింపి పంపించాలి. ఈ రెండు చిరునామాలు వేరుగా ఉండేలా చూసుకోండి. అంతేకాదు ఆ చిరునామాల్లో మార్పు ఉంటే వాటికి సంబంధించిన సరైన ఫారమ్‌ను నింపి వెంటనే బ్రాంచి కార్యాలయానికి పంపించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి