మే 11తో మొదలయ్యే వారపు పట్టిక
మే 11తో మొదలయ్యే వారం
పాట 41, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 సమూయేలు 4-8 (8 నిమి.)
నం. 1: 2 సమూయేలు 6:14-23 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: మనిషి చనిపోయినప్పుడు ఏమి జరుగుతుంది?—igw 18వ పేజీ, 1-3 పేరాలు (5 నిమి.)
నం. 3: బెల్షస్సరు—అంశం: వినయం అలవర్చుకోండి, ప్రమాదాల్ని తప్పించుకోండి —దాని 5:1-30 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: మనుష్యులందరు సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానం పొందేలా సహాయం చేయండి.—1 తిమో. 2:3, 4.
10 నిమి: మనుష్యులందరు సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానం పొందేలా సహాయం చేయండి. నెల ముఖ్యాంశం ఆధారంగా ప్రసంగం. (కావలికోట నవంబరు 15, 2013, 11,12 పేజీలు, 8వ పేరా చూడండి.) 1 తిమోతి 2:3, 4; 1 కొరింథీయులు 9:19-23 చదివి, చర్చించండి. ఈ నెల సేవా కూటాల్లోని కొన్ని భాగాలను సమీక్షించండి, నెల ముఖ్యాంశానికి అవి ఎలా ముడిపడి ఉన్నాయో చర్చించండి.
20 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—వేరే భాష మాట్లాడేవాళ్లకు సాక్ష్యమివ్వండి.” చర్చ. ఒక ప్రచారకుడు ఇంటింటి పరిచర్యలో ఒకరిని కలిసినప్పుడు అన్ని దేశాల ప్రజలకు అనే చిన్న పుస్తకాన్ని ఉపయోగిస్తూ సాక్ష్యమిస్తున్నట్లు సహజమైన ఒక చిన్న ప్రదర్శన చేయించండి.
పాట 15, ప్రార్థన