ఫిబ్రవరి 9తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 9తో మొదలయ్యే వారం
పాట 2, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
jl 26-28 పాఠాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: న్యాయాధిపతులు 11-14 (8 నిమి.)
నం. 1: న్యాయాధిపతులు 13:15-25 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: అన్న—అంశం: ద్వేషంతో సత్యాన్ని వ్యతిరేకించడం వ్యర్థం—మత్త 26:3; లూకా 3:2; యోహా 2:13-16; 18:13; అపో 4:6. (5 నిమి.)
నం. 3: బైబిలు వైజ్ఞానికపరంగా సరిగ్గా ఉందా?—igw 7వ పేజీ, 1-3 పేరాలు (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘సత్క్రియలయందు ఆసక్తి’ కలిగి ఉండండి!—తీతు 2:14.
15 నిమి: “సత్క్రియల విషయంలో ఎందుకు ఆసక్తితో ఉండాలి?” చర్చ. జూన్ 1, 2002 కావలికోట, 23వ పేజీ, 17-19 పేరాల్లో ఉన్న విషయాలను కూడా చెప్పండి.
15 నిమి: “వివేచనతో సువార్త ప్రకటించండి.” చర్చ. 3వ పేరా పరిశీలించాక, మనం మాట్లాడే అంశాన్ని ఇంటివాళ్ల పరిస్థితులకు తగినట్లు ఎలా మార్చుకోవాలో చూపించే రెండు చిన్న ప్రదర్శనలు చేయించండి. సాధారణంగా, ఉపోద్ఘాతం చెబుతున్నప్పుడు లేదా దాని తర్వాత ప్రదర్శన అయిపోతుంది.
పాట 33, ప్రార్థన