జనవరి 5తో మొదలయ్యే వారపు పట్టిక
2015, జనవరి 5తో మొదలయ్యే వారం
పాట 20, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
jl 11-13 పాఠాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెహోషువ 16-20 (8 నిమి.)
నం. 1: యెహోషువ 17:11-18 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుడు ఎవరు?—igw 2వ పేజీ, 1-3 పేరాలు (5 నిమి.)
నం. 3: రాజైన అహాబు—అంశం: దుష్టులకు సమాధానం ఉండదు—1 రాజు 16:30-33; 20:26-34; 21:1-19; 22:13-38 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: మనకు అప్పగించిన మంచి ధననిధి నుండి మంచి విషయాలను ఇద్దాం.—మత్త. 12:35ఎ.
10 నిమి: జనవరిలో పత్రికలు ఇవ్వండి. చర్చ. “ఇలా ఇవ్వవచ్చు”లో ఉన్న ప్రదర్శన చేయించండి. తర్వాత, పత్రిక ముఖ్యాంశం మీ ప్రాంతంలో ప్రజలకు ఎందుకు నచ్చుతుందో ప్రేక్షకులను చెప్పమనండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: మనమెలా చేశాం? చర్చ. “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—బైబిలు బోధిస్తోంది పుస్తకం, మంచివార్త బ్రోషురుతో ఎలా నేర్పిస్తామో చూపించండి” లో ఉన్న సలహాలు పాటించి ఎలా ప్రయోజనాలు పొందారో చెప్పమనండి. మంచి అనుభవాలు చెప్పమనండి.
పాట 13, ప్రార్థన