ప్రకటనలు
◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? డిసెంబరు: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం లేదా బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? కరపత్రాలు. జనవరి, ఫిబ్రవరి: దేవుడు చెబుతున్న మంచివార్త! లేదా జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది, మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? బ్రోషుర్‌లు. మార్చి, ఏప్రిల్: కావలికోట, తేజరిల్లు! పత్రికలు.
◼ 2016 లో జ్ఞాపకార్థ ఆచరణ మార్చి 23, బుధవారం వస్తుంది.
◼ జనవరి 1, 2015 నుండి మొదటి శనివారం బైబిలు అధ్యయనం మొదలుపెట్టే ఏర్పాటు ఉండదు. ప్రచారకులు ప్రతీ శనివారం లాగే ఆ రోజు కూడా పత్రికలు అందించవచ్చు. పత్రికలు, పుస్తకాలు ఉపయోగించి నెలలో ఎప్పుడైనా బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టవచ్చు.