కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/14 పేజీ 2
  • నవంబరు 17తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 17తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఉపశీర్షికలు
  • నవంబరు 17తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2014
km 11/14 పేజీ 2

నవంబరు 17తో మొదలయ్యే వారపు పట్టిక

నవంబరు 17తో మొదలయ్యే వారం

పాట 42, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

bm 24వ పాఠం (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 23-27 (10 నిమి.)

నం. 1: ద్వితీయోపదేశకాండము 25:17–26:10 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: ఇతర మతాలతో మిళితం కావడం దేవుని మార్గం కాదు—td 29ఎ (5 నిమి.)

నం. 3: పది తెగుళ్లు—my 32వ కథ (5 నిమి.)

సేవా కూటం:

పాట 21

10 నిమి: “ఆసక్తికరమైన సరికొత్త పద్ధతిలో బహిరంగ సాక్ష్యం.” ప్రశ్నాజవాబులు. నడుచుకుంటూ వెళ్లే ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు మన సంఘ క్షేత్రంలో ఉంటే, సేవా పర్యవేక్షకుణ్ణి ఇంటర్వ్యూ చేసి బహిరంగ సాక్ష్యం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో అడగండి. అనుభవాలు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

20 నిమి: “మీరు పయినీరు సేవ చేయగలరా?” 1-21పేరాలను ఒక సంఘ పెద్ద చర్చిస్తాడు.

పాట 47, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి