అక్టోబరు 6తో మొదలయ్యే వారపు పట్టిక
అక్టోబరు 6తో మొదలయ్యే వారం
పాట 14, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 18వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 1-3 (10 నిమి.)
నం. 1: ద్వితీయోపదేశకాండము 2:16-30 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: ధనవంతుడు, లాజరుల వృత్తాంతం నిత్యబాధకు రుజువు కాదు—td 14సి (5 నిమి.)
నం. 3: లైంగిక సంబంధాలు పాపమని బైబిలు బోధిస్తుందా? (5 నిమి.)
సేవా కూటం:
10 నిమి: అక్టోబరు నెలలో పత్రిక అందించండి. చర్చ. ఈ పేజీలోని నమూనా ఉపయోగించి అక్టోబరు – డిసెంబరు కావలికోట పత్రిక ఎలా అందించవచ్చో ప్రదర్శనలో చూపిస్తూ మొదలుపెట్టండి. తర్వాత, ప్రదర్శన అంతటినీ విశ్లేషించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: మనం ఏమి సాధించాం? చర్చ. “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి” అనే ఆర్టికల్లోని అంశాలను పాటించడం వల్ల ఎలా ప్రయోజనం పొందారో వ్యాఖ్యానించమని ప్రచారకులను ఆహ్వానించండి. తమకు ఎదురైన చక్కని అనుభవాలు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 52, ప్రార్థన