కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/14 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2014
మన రాజ్య పరిచర్య—2014
km 9/14 పేజీ 4

ప్రకటనలు

◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? సెప్టెంబరు, అక్టోబరు: కావలికోట పత్రిక. నవంబరు, డిసెంబరు: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం గానీ ఈ కరపత్రాల్లో ఒకటి గానీ ఇవ్వండి: బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా?

◼ 2015వ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఇచ్చే ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఏప్రిల్‌ 6తో మొదలయ్యే వారంలో ఉంటుంది. ప్రసంగ అంశం తర్వాత ప్రకటిస్తాం. ఆ వారంలో ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం గానీ సమావేశం గానీ ఉంటే, ప్రత్యేక ప్రసంగం తర్వాతి వారంలో ఉంటుంది. ఏ సంఘం కూడా దీన్ని ఏప్రిల్‌ 6 కన్నా ముందు ఇవ్వకూడదు.

◼ సెప్టెంబరు నుండి ప్రాంతీయ పర్యవేక్షకులు ఇచ్చే బహిరంగ ప్రసంగ అంశం, “దేవుని జ్ఞానం నుండి మనమెలా ప్రయోజనం పొందుతాం?”

◼ సంఘ కార్యదర్శి, సేవా పర్యవేక్షకుడు క్రమ పయినీర్లందరి సేవను సమీక్షించాలి. గంటలు పూర్తి చేయడం ఎవరికైనా కష్టంగా ఉంటే, పెద్దలు సహాయం ఏర్పాటు చేయాలి.

◼ కావలికోట ఫిబ్రవరి 1, 1992 సంచిక 17-19 పేజీల్లో ఉన్న సూచనలు ఉపయోగించి, బహిష్కృతులైన లేదా సంఘంతో సహవాసం మానుకున్న వాళ్లలో ఎవరైనా సంఘంలోకి రావాలనుకుంటుంటే సహాయం చేయమని పెద్దలకు గుర్తుచేస్తున్నాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి