సెప్టెంబరు 29తో మొదలయ్యే వారపు పట్టిక
సెప్టెంబరు 29తో మొదలయ్యే వారం
పాట 19, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 17వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 33-36 (10 నిమి.)
నం. 1: సంఖ్యాకాండము 33:24-49 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: అగ్ని సర్వనాశనానికి సూచన —td 14బి (5 నిమి.)
నం. 3: మోషే పారిపోవడానికిగల కారణం —my 29వ కథ (5 నిమి.)
సేవా కూటం:
10 నిమి: మొదటి శనివారం బైబిలు అధ్యయనం మొదలుపెట్టండి. చర్చ. 4వ పేజీలోని నమూనా ఉపయోగించి, అక్టోబరు నెల మొదటి శనివారం అధ్యయనం ఎలా మొదలుపెట్టవచ్చో ప్రదర్శనలో చూపించండి. అధ్యయనం మొదలుపెట్టడానికి కృషిచేయమని అందర్నీ ప్రోత్సహించండి.
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. అపొస్తలుల కార్యములు 4:13; 2 కొరింథీయులు 4:1, 7 చదివించండి. ఈ వచనాలు పరిచర్యలో మనకెలా ఉపయోగపడతాయో పరిశీలించండి.
10 నిమి: పెద్దల సభ సమన్వయకర్తను ఇంటర్వ్యూ చేయండి. మీరు ఏమేమి చేయాల్సి ఉంటుంది? సేవా కూటంలోని భాగాలను నియమిస్తున్నప్పుడు మీరు వేటిని పరిగణనలోకి తీసుకుంటారు? సమన్వయకర్తను సంఘ పెద్దల సభకు లేదా సంఘానికి పైవిచారణకర్త అని ఎందుకు అనుకోకూడదు?
పాట 4, ప్రార్థన