జూన్ 16తో మొదలయ్యే వారపు పట్టిక
జూన్ 16తో మొదలయ్యే వారం
పాట 38, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 2వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: లేవీయకాండము 6-9 (10 నిమి.)
నం. 1: లేవీయకాండము 8:18-30 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మృతులతో మాట్లాడడం అసాధ్యం—td 27సి (5 నిమి.)
నం. 3: అబ్షాలోము—అధికార వాంఛకు, వేషధారణకు ఏమాత్రం చోటివ్వకండి —2 సమూ 13:39–18:33 (5 నిమి.)
సేవా కూటం:
30 నిమి: “బహిరంగ సాక్ష్యం ఇచ్చేందుకు ఒక కొత్త ఏర్పాటు.” ప్రశ్నాజవాబులు. టేబుళ్లు, సాహిత్యపు కార్ట్‌లు ఉపయోగించి బహిరంగ సాక్ష్యంలో పాల్గొనడానికి మీ సంఘంలో ఎలాంటి ఏర్పాట్లు జరిగాయో క్లుప్తంగా చెప్పండి. మంచి అనుభవాలుంటే చెప్పండి.
పాట 27, ప్రార్థన