కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/14 పేజీ 1
  • జూన్‌ 9తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 9తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఉపశీర్షికలు
  • జూన్‌ 9తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2014
km 6/14 పేజీ 1

జూన్‌ 9తో మొదలయ్యే వారపు పట్టిక

జూన్‌ 9తో మొదలయ్యే వారం

పాట 15, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

bm 1వ పాఠం (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: లేవీయకాండము 1-5 (10 నిమి.)

నం. 1: లేవీయకాండము 4:16-31 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: మరణించిన వారి స్థితి—td 27బి (5 నిమి.)

నం. 3: అబ్షాలోము—అందం, గర్వం, కుట్ర వల్ల నీచమైన పనులు చేశాడు—2 సమూ 13:1-38; 14:25-27 (5 నిమి.)

సేవా కూటం:

పాట 2

10 నిమి: మీరు ప్రయత్నించి చూశారా? చర్చ. ఇటీవల మన రాజ్య పరిచర్యలో వచ్చిన, “బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని తీసుకోవడానికి సిద్ధంగాలేని వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?” (km 12/13), “పత్రికా మార్గంతో బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడం . . . ” (km 1/14) అనే ఆర్టికల్స్‌లోని సమాచారాన్ని ప్రసంగం రూపంలో క్లుప్తంగా సమీక్షించండి. ఈ ఆర్టికల్స్‌లోని సూచనలు ఉపయోగించి ఎలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.

20 నిమి: “ఆగస్టు నెల చరిత్రలో నిలిచిపోవాలి!” సేవా పర్యవేక్షకుడు నిర్వహించే ప్రశ్నాజవాబులు. జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? అనే కరపత్రాన్ని ప్రతి ఒక్కరికీ ఇచ్చి, దానిలోని సమాచారాన్ని చర్చించండి. మీ క్షేత్రంలో దాన్ని అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో క్లుప్తంగా చెప్పండి. ఒక ప్రచారకుడు ఉద్యోగికి లేదా కాలేజీ విద్యార్థికి కరపత్రాన్ని అందిస్తున్నట్లు ఓ ప్రదర్శన చేయించండి.

పాట 16, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి