ఫిబ్రవరి 10తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 10తో మొదలయ్యే వారం
పాట 21, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
cl 26వ అధ్యా., 1-9 పేరాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 25-28 (10 నిమి.)
నం. 1: ఆదికాండము 25:19-34 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: బాప్తిస్మం—పాపాలను కడిగివేయదు—td 23బి (5 నిమి.)
నం. 3: విగ్రహారాధనను, అవిధేయతను దేవుడు ఎలా దృష్టిస్తాడు? (5 నిమి.)
సేవా కూటం:
15 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. యోహాను 4:6-26 వచనాలు చదివించండి. ఈ వచనాలు మన పరిచర్యలో ఎలా సహాయం చేస్తాయో పరిశీలించండి.
15 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ఆసక్తి చూపించినవాళ్ల వివరాలు రాసిపెట్టుకోండి.” చర్చ. “ఎలా చేయాలి?” అనే ఉపశీర్షిక కిందవున్న ఒక్కో అంశాన్ని పరిశీలిస్తున్నప్పుడు, అది ఎందుకు ప్రయోజనకరమో చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
పాట 44, ప్రార్థన