క్షేత్రసేవా ముఖ్యాంశాలు
ఆగస్టు 2013
2013 సేవా సంవత్సరంలో రాజ్య ప్రచారకుల సంఖ్య 5 శాతం పెరిగి కొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకుంది. ఆగస్టు నెలలో ఎప్పుడూ లేనంతగా, 37,913 మంది ప్రచారకులు, 4,472 మంది క్రమ పయినీర్లు రిపోర్టు చేశారు. సంఘాల సంఖ్య 505కు పెరిగింది, అది మన పనిపై యెహోవా ఆశీర్వాదానికి అద్దంపడుతుంది.