డిసెంబరు 2తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 2తో మొదలయ్యే వారం
పాట 20, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 22వ అధ్యా., 9-14 పేరాలు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 పేతురు 1–2 పేతురు 3 (10 నిమి.)
నం. 1: మొదటి పేతురు 2:18–3:7 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: అబ్రాహాము—దేవుని స్నేహితుడు—my 13వ కథ (5 నిమి.)
నం. 3: యేసే మెస్సీయ అని మనకెలా తెలుసు?—లూకా 24:44; గల. 4:4 (5 నిమి.)
□ సేవా కూటం:
15 నిమి: మీరు ప్రయత్నించి చూశారా? చర్చ. ఇటీవల మన రాజ్య పరిచర్యలో వచ్చిన, “మన అధికారిక వెబ్సైట్—మనకు, ఇతరులకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందింది” (km 12/12); “వీడియోలు ఉపయోగిస్తూ బోధించండి,” “ఇది ఎవరికి నచ్చుతుంది?” (km 5/13) అనే ఆర్టికల్స్లోని సమాచారాన్ని ప్రసంగం రూపంలో క్లుప్తంగా సమీక్షించండి. ఈ ఆర్టికల్స్లోని సూచనలు ఉపయోగించి తాము ఎలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
పాట 12, ప్రార్థన