కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/13 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2013
మన రాజ్య పరిచర్య—2013
km 11/13 పేజీ 4

ప్రకటనలు

◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? నవంబరు: కావలికోట పత్రిక. ఆసక్తి ఉన్నవాళ్లను మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి, దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి. డిసెంబరు: రాజ్యవార్త నం. 38. మీ క్షేత్రమంతా దాన్ని పంచిపెట్టడం అయిపోతే లేదా మీ దగ్గర ఉన్న రాజ్యవార్త కరపత్రాలు అయిపోతే, దేవుడు చెప్పేది వినండి, దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి. జనవరి, ఫిబ్రవరి: దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషురును లేదా ఈ 32 పేజీల బ్రోషుర్లలో ఒకదాన్ని అందించండి: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది, మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే, సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? ఆసక్తి ఉన్నవాళ్లను మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి, దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి