నవంబరు 25తో మొదలయ్యే వారపు పట్టిక
నవంబరు 25తో మొదలయ్యే వారం
పాట 10, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 22వ అధ్యా., 1-8 పేరాలు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యాకోబు 1-5 (10 నిమి.)
నం. 1: యాకోబు 1:22–2:13 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: ప్రేమ భయాన్ని ఎలా పోగొడుతుంది?—1 యోహా. 4:16-18 (5 నిమి.)
నం. 3: ప్రజలు ఒక పెద్ద గోపురాన్ని నిర్మించడం—my 12వ కథ (5 నిమి.)
□ సేవా కూటం:
10 నిమి: ఇతరుల అవసరాలను తీర్చడానికి మనం ఎలా సహాయపడవచ్చు? కావలికోట నవంబరు 15, 2013 8-9 పేజీల ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.
10 నిమి: ఎలా జవాబివ్వాలి? పరిచర్య పాఠశాల పుస్తకంలోని 69వ పేజీ, 1వ పేరా నుండి 70వ పేజీ, 1వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం. ఒక వ్యక్తిగత నిర్ణయం తీసుకోవాల్సిన బైబిలు విద్యార్థి, “నా స్థానంలో మీరుంటే ఏమి చేస్తారు?” అని అడిగినప్పుడు ప్రచారకుడు జవాబిస్తున్నట్లు ఒక ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: “ఆసక్తి చూపించినవాళ్లను వెంటనే కలవండి” ప్రశ్నాజవాబులు.
పాట 45, ప్రార్థన