అక్టోబరు 21తో మొదలయ్యే వారపు పట్టిక
అక్టోబరు 21తో మొదలయ్యే వారం
పాట 39, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 20వ అధ్యా., 1-12 పేరాలు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 థెస్సలొనీకయులు 1–2 థెస్సలొనీకయులు 3 (10 నిమి.)
నం. 1: 1 థెస్సలొనీకయులు 2:9-20 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: సొలొమోను చేసిన మంచి పనుల నుండి, చెడు పనుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?—రోమా. 15:4 (5 నిమి.)
నం. 3: భూమిపై రాక్షసులు—my 8వ కథ (5 నిమి.)
□ సేవా కూటం:
15 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. మార్కు 1:40-42, మార్కు 7:32-35, లూకా 8:43-48 లేఖనాలను చదివించండి. ఈ లేఖనాలు మన పరిచర్యలో ఎలా సహాయం చేస్తాయో పరిశీలించండి.
15 నిమి: “మీరు ఇంకా ఎక్కువ సేవ చేయాలనుకుంటున్నారా?” ప్రశ్నాజవాబులు. మీ ప్రాంతంలో వేర్వేరు నేపథ్యాలకు చెందిన ప్రజలకు సువార్త ప్రకటించేందుకు, ఇంకా ఎక్కువగా ఎలా కృషి చేయవచ్చో చెప్పండి.
పాట 17, ప్రార్థన