అక్టోబరు 7తో మొదలయ్యే వారపు పట్టిక
అక్టోబరు 7తో మొదలయ్యే వారం
పాట 6, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 19వ అధ్యా., 9-17 పేరాలు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఎఫెసీయులు 1-6 (10 నిమి.)
నం. 1: ఎఫెసీయులు 4:1-16 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుని నీతిని మొదట వెదకడమంటే ఏమిటి?—మత్త. 6:33 (5 నిమి.)
నం. 3: మంచి కుమారుడు, చెడ్డ కుమారుడు—my 6వ కథ (5 నిమి.)
□ సేవా కూటం:
10 నిమి: అక్టోబరులో పత్రికను అందించడానికి సూచనలు చర్చ. 30 నుండి 60 సెకన్లలో, అక్టోబరు-డిసెంబరు కావలికోట మీ క్షేత్రంలోని ప్రజలను ఎందుకు ఆకట్టుకుంటుందో చెప్పండి. ఆ తర్వాత, ముఖ శీర్షికలను ఉపయోగిస్తూ, ఆసక్తి రేకెత్తించే ఏ ప్రశ్న అడిగితే బాగుంటుందో, ఏ లేఖనం చదివితే బాగుంటుందో ప్రేక్షకులను చెప్పమనండి. పత్రికను ఎలా అందివ్వవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: ‘మీలో ప్రయాసపడుతున్న సహోదరులు’ (1 థెస్స. 5:12, 13) ఇద్దరు సంఘ పెద్దల్ని ఇంటర్వ్యూ చేయండి. వాళ్లకు ఏయే బాధ్యతలు ఉన్నాయి? ఉద్యోగ, కుటుంబ బాధ్యతల్ని చూసుకుంటూనే సంఘ బాధ్యతల్ని ఎలా నిర్వర్తించగలుగుతున్నారు? వాళ్లు పరిచర్యకు ఎలా ప్రాధాన్యమిస్తున్నారు? తమ కుటుంబ సభ్యులు వాళ్లకు మద్దతిస్తున్నారు?
పాట 42, ప్రార్థన