కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/13 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2013
మన రాజ్య పరిచర్య—2013
km 9/13 పేజీ 4

ప్రకటనలు

◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? సెప్టెంబరు, అక్టోబరు: ఈ కరపత్రాల్లో ఒకదాన్ని అందించండి: బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!, శాంతియుతమైన నూతనలోకంలో జీవితము, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?, బాధలు ఎప్పటికైనా అంతమవుతాయా?, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎవరైనా ఆసక్తి చూపిస్తే, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఉపయోగించి బైబిలు అధ్యయనం ఎలా చేస్తారో చూపించండి. నవంబరు: కావలికోట పత్రిక. ఆసక్తి ఉన్నవాళ్లను మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని లేదా ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి.

◼ 2014వ సంవత్సరంలోని జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఇచ్చే ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఏప్రిల్‌ 21తో మొదలయ్యే వారంలో ఉంటుంది. ప్రసంగ ముఖ్యాంశం తర్వాత తెలియజేయబడుతుంది. ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం గానీ, ఆ వారాంతంలో సమావేశంగానీ ఉండే సంఘాల్లో ఆ తర్వాతి వారంలో ప్రత్యేక ప్రసంగం ఉంటుంది. ఏ సంఘం దీన్ని ఏప్రిల్‌ 21కి ముందు ఇవ్వకూడదు.

◼ బ్రాంచి కార్యాలయానికి ఆన్‌లైన్‌లో విరాళాలు ఇవ్వడానికి www.jwindiagift.org అనే వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చేసింది. మీరు విరాళాలు ఇచ్చేముందు ఆ వెబ్‌సైట్‌లోని ‘How To Donate’ పేజీ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి