సెప్టెంబరు 30తో మొదలయ్యే వారపు పట్టిక
సెప్టెంబరు 30తో మొదలయ్యే వారం
పాట 54, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 19వ అధ్యా., 1-8 పేరాలు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: గలతీయులు 1-6 (10 నిమి.)
నం. 1: గలతీయులు 1:18–2:10 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: కష్టమైన జీవితం మొదలవడం—my 5వ కథ (5 నిమి.)
నం. 3: ఆరాధన పొందడానికి యెహోవా ఎందుకు అర్హుడు?—ప్రక. 4:10, 11 (5 నిమి.)
□ సేవా కూటం:
15 నిమి: “మీతో కలిసి పరిచర్య చేయడానికి ఇతరులను ఆహ్వానించగలరా?” చర్చ. ఆ తర్వాత, అక్టోబరు మొదటి శనివారం ఓ బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టవచ్చో చూపించే ప్రదర్శన చేయించండి.
15 నిమి: సువార్త ప్రకటించే పద్ధతులు—అన్ని భాషల ప్రజలకు సాక్ష్యమివ్వడం. సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 104వ పేజీలో ఉన్న 2వ పేరా నుండి 105వ పేజీలోని 3వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా చర్చ. ఒక ప్రదర్శన చేయించండి.
పాట 40, ప్రార్థన