కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/13 పేజీ 4
  • క్షేత్రసేవా ముఖ్యాంశాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్షేత్రసేవా ముఖ్యాంశాలు
  • మన రాజ్య పరిచర్య—2013
  • ఉపశీర్షికలు
  • మార్చి 2013
మన రాజ్య పరిచర్య—2013
km 8/13 పేజీ 4

క్షేత్రసేవా ముఖ్యాంశాలు

మార్చి 2013

జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమాన్ని యెహోవా మెండుగా ఆశీర్వదించాడు. ఈ గణాంకాలే దానికి రుజువు. ఈ సంవత్సరం ప్రభువు రాత్రి భోజన ఆచరణకు 1,08,467 మంది హాజరయ్యారు. మార్చి నెలలో మన పని వివిధ రంగాల్లో కొత్త రికార్డులు నమోదు చేసింది. 4,161 మంది క్రమ పయినీర్లతో కలిపి మొత్తం 37,248 మంది ప్రచారకులు 50,347 బైబిలు అధ్యయనాలు నిర్వహించారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి