కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/13 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2013
మన రాజ్య పరిచర్య—2013
km 8/13 పేజీ 4

ప్రకటనలు

◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఆగస్టు: ఈ 32 పేజీల బ్రోషుర్లలో ఒకదాన్ని అందించండి: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు చెబుతున్న మంచివార్త!, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది, మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే, సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? ఆసక్తి ఉన్నవాళ్లను మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని లేదా ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి. సెప్టెంబరు, అక్టోబరు: ఈ కరపత్రాల్లో ఒకదాన్ని అందించండి: బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!, బాధలు ఎప్పటికైనా అంతమవుతాయా?, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా?, శాంతియుతమైన నూతనలోకంలో జీవితము. ఎవరైనా ఆసక్తి చూపిస్తే, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఉపయోగించి బైబిలు అధ్యయనం ఎలా చేస్తారో చూపించండి. నవంబరు: కావలికోట పత్రిక. ఆసక్తి ఉన్నవాళ్లను మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని లేదా ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి.

◼ సెప్టెంబరు మొదలుకొని ప్రాంతీయ పర్యవేక్షకులు ఇచ్చే బహిరంగ ప్రసంగ అంశం, “ప్రేమ, విశ్వాసం ఈ లోకాన్ని ఎలా జయిస్తాయి?”

◼ విరాళాల కోసం రూపొందించిన కొత్త వెబ్‌సైట్‌ ఇప్పుడు అందుబాటులో ఉంది. వెబ్‌సైట్‌లోని విరాళాల పేజీలో ఉన్న బ్యాంకుల లిస్టులోని ఏదైనా బ్యాంకులో మీకు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయం ఉండి, భారతదేశ పాస్‌పోర్టు ఉంటే మీ విరాళాలను ఇంటర్నెట్‌ ద్వారా ఇవ్వవచ్చు.

◼ ఇప్పటివరకు, మన డీవీడీలు సంఘానికి ఒకటి చొప్పున అందుబాటులో ఉండేవి. ఇకనుండి కుటుంబానికి ఒకటి చొప్పున అందుబాటులో ఉంటాయి. కుటుంబాలన్నీ యెహోవా సంస్థ తయారుచేసే ప్రతీ డీవీడీ ఒక్కో కాపీని తీసుకోవాలని, కుటుంబ ఆరాధనలోనూ బైబిలు అధ్యయనాల్లోనూ వాటిని ఉపయోగించాలని ప్రోత్సహిస్తున్నాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి