జూలై 1తో మొదలయ్యే వారపు పట్టిక
జూలై 1తో మొదలయ్యే వారం
పాట 12, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 14వ అధ్యా., 13-20 పేరాలు, 147వ పేజీలోని బాక్సు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 11-14 (10 నిమి.)
నం. 1: అపొస్తలుల కార్యములు 11:1-18 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: సుక్రీస్తు చంపబడ్డాడు—bm 23వ పేజీ (5 నిమి.)
నం. 3: మీ స్నేహితులు ఎవరు?—కీర్త. 119:63 (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: జూలైలో పత్రిక ఇవ్వడానికి సలహాలు. చర్చ. జూలై - సెప్టెంబరు కావలికోట మీ ప్రాంతంలోని ప్రజలకు ఎందుకు ఆసక్తికరంగా ఉంటుందో చెప్పడానికి 30 నుండి 60 సెకన్లు తీసుకోండి. తర్వాత ముఖపత్ర శీర్షికను ఉపయోగిస్తూ, ఆసక్తి రేకెత్తించే ఏ ప్రశ్న వేస్తే బాగుంటుందో, ఏ లేఖనం చదివితే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రికను ఎలా ఇవ్వవచ్చో ప్రదర్శన చేయించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. లూకా 12:16-31 చదివించండి. ఈ వృత్తాంతం మన పరిచర్యలో ఎలా సహాయపడుతుందో పరిశీలించండి.
పాట 35, ప్రార్థన