ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? జూన్: ఈ కరపత్రాల్లో ఒకదాన్ని అందించండి: కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి, కృంగిన వారికి ఓదార్పు, బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?, విధి మీ జీవితాన్ని నిర్ణయిస్తుందా?, శాంతియుతమైన నూతనలోకంలో జీవితము. ఎవరైనా ఆసక్తి చూపిస్తే, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఉపయోగించి బైబిలు అధ్యయనం ఎలా చేస్తారో చూపించండి. జూలై, ఆగస్టు: ఈ బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించండి: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు చెబుతున్న మంచివార్త!, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది, మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే, సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? ఆసక్తి ఉన్నవాళ్లను మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని లేదా ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి. సెప్టెంబరు, అక్టోబరు: ఈ కరపత్రాల్లో ఒకదాన్ని అందించండి: బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!, బాధలు ఎప్పటికైనా అంతమవుతాయా?, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?, శాంతియుతమైన నూతనలోకంలో జీవితము, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎవరైనా ఆసక్తి చూపిస్తే, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఉపయోగించి బైబిలు అధ్యయనం ఎలా చేస్తారో చూపించండి.