ఏప్రిల్ 29తో మొదలయ్యే వారపు పట్టిక
ఏప్రిల్ 29తో మొదలయ్యే వారం
పాట 28, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 11వ అధ్యా., 1-14 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: లూకా 22-24 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: “మీరు సమాచార బోర్డును ఎప్పటికప్పుడు చూస్తున్నారా?” చర్చ.
10 నిమి: మనం ప్రకటించాల్సిన సందేశం—“ఈ రాజ్య సువార్త.” పరిచర్య పాఠశాల పుస్తకంలోని 279-281 పేజీల ఆధారంగా ఇచ్చే ఉత్సాహవంతమైన ప్రసంగం.
15 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. మత్తయి 16:21-23, లూకా 9:22-26 చదివించండి. ఈ రెండు వృత్తాంతాలు మన పరిచర్యలో ఎలా ఉపయోగపడతాయో పరిశీలించండి.
పాట 20, ప్రార్థన