ఏప్రిల్ 22తో మొదలయ్యే వారపు పట్టిక
ఏప్రిల్ 22తో మొదలయ్యే వారం
పాట 11, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 10వ అధ్యా., 14-21 పేరాలు, 106వ పేజీలోని బాక్సు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: లూకా 18-21 (10 నిమి.)
నం. 1: లూకా 18:18-34 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుడిచ్చే జ్ఞానం జీవితంలో మనకు నిర్దేశాన్నిస్తుంది—bm 15వ పేజీ (5 నిమి.)
నం. 3: సాత్వికం అంటే ఏమిటి, దాన్ని ఎలా అలవర్చుకోవాలి, అది ఎందుకు ప్రాముఖ్యం?— జెఫ. 2:2, 3 (5 నిమి.)
❑ సేవా కూటం:
15 నిమి: “తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు.” కావలికోట జూలై 15, 2012 సంచికలోని 3-6 పేజీల ఆధారంగా చర్చ. ఏమి నేర్చుకున్నారో చెప్పమని ప్రేక్షకుల్ని అడగండి.
15 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. మత్తయి 6:19-34 చదివించండి. ఆ వచనాలు మన పరిచర్యలో ఎలా ఉపయోగపడతాయో పరిశీలించండి.
పాట 22, ప్రార్థన