ఏప్రిల్ 15తో మొదలయ్యే వారపు పట్టిక
ఏప్రిల్ 15తో మొదలయ్యే వారం
పాట 48, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 10వ అధ్యా., 8-13 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: లూకా 13-17 (10 నిమి.)
నం. 1: లూకా 16:16-31 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మనం అపరిపూర్ణులం కాబట్టి దేవుని దృష్టిలో విలువలేని వాళ్ళమా?—కీర్త. 103:8, 9, 14; గల. 6:9 (5 నిమి.)
నం. 3: మనకు బోధించడానికి, మనల్ని ఓదార్చడానికి దేవుడు రాయించిన కీర్తనలు—bm 14వ పేజీ (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రశ్నాభాగం. చర్చ.
10 నిమి: మీ పరిచర్యను విస్తృతం చేసుకునే మార్గాలు—2వ భాగం. సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 112వ పేజీలోని 3వ పేరా నుండి 114 పేజీలోని 1వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం. ఒకరు లేదా ఇద్దరు పయినీర్లను ఇంటర్వ్యూ చేసి పయినీరు సేవకోసం ఎలా సర్దుబాట్లు చేసుకోగలిగారో చెప్పమనండి.
10 నిమి: మీరు పనిచేసే చోట సాక్ష్యమిస్తారా? కింది ప్రశ్నల ఆధారంగా చర్చ. (1) మీరు యెహోవాసాక్షి అని మీ తోటి ఉద్యోగులు తెలుసుకోవడం ఎందుకు మంచిది? (2) ఆ విషయాన్ని మీరు ఎలా తెలియజేయవచ్చు? (3) ఉద్యోగ స్థలంలో సాక్ష్యం ఇవ్వడానికి ఎలాంటి పరిస్థితులు అవకాశాల్ని కల్పిస్తాయి? (4) వీలైతే మీ పనిస్థలంలో బైబిల్ని, కొన్ని ఇతర ప్రచురణలను పెట్టడం ఎందుకు మంచిది? (5) పని చేసే సమయంలో మీరు మరీ ఎక్కువసేపు సాక్ష్యమివ్వడం ఎందుకు మంచిది కాదు? (6) పనిచేసే చోట సాక్ష్యమిచ్చే విషయంలో మీకు ఎలాంటి మంచి అనుభవాలు ఉన్నాయి?
పాట 45, ప్రార్థన