క్షేత్రసేవా ముఖ్యాంశాలు
ఆగస్టు 2012
2012 సేవా సంవత్సరంలో ప్రచారకుల సంఖ్య 5 శాతం పెరిగింది. 21 కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. ముందెప్పుడూ లేనంతగా ప్రత్యేక పయినీర్ల సంఖ్య 194కు, క్రమ పయినీర్ల సంఖ్య 3,651కు చేరుకుంది. మనందరం కలిసి, ప్రతీనెల సగటున 40,085 బైబిలు అధ్యయనాలు నిర్వహించాం.