ఫిబ్రవరి 11తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 11తో మొదలయ్యే వారం
పాట 49, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 7వ అధ్యా., 9-17 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: మత్తయి 26-28 (10 నిమి.)
నం. 1: మత్తయి 27:24-44 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుని దీర్ఘశాంతం రక్షణకు ఎలా నడిపిస్తుంది?—2 పేతు. 3:9, 15 (5 నిమి.)
నం. 3: వుడు అబ్రాహామును, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాడు—bm 8వ పేజీ (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. మత్తయి 6:19-21; లూకా 16:13 చదివించండి. ఆ వచనాలు మన పరిచర్యలో ఎలా సహాయపడతాయో పరిశీలించండి.
20 నిమి: “మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా?” ప్రశ్నాజవాబులు. దీన్ని సేవా పర్యవేక్షకుడు నిర్వహిస్తాడు. 2వ పేరా పరిశీలించిన తర్వాత, మార్చి నెలలో సహాయ పయినీరు సేవ చేయాలనుకుంటున్న ఇద్దరిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. వాళ్లలో ఒకరు పూర్తికాల ఉద్యోగం చేసేవాళ్లు, ఇంకొకరు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లు. పయినీరు సేవ చేయడానికి వాళ్లు ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవాలనుకుంటున్నారో అడగండి. 3వ పేరా పరిశీలించిన తర్వాత, ఒక వివాహ జంటతో లేదా పిల్లలున్న ఒక కుటుంబంతో ప్రదర్శన చేయించండి. వాళ్లు, ఎక్కువగా పరిచర్య చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారో కుటుంబ ఆరాధనలో చర్చించుకుంటున్నట్లు చూపించండి.
పాట 20, ప్రార్థన