ఫబ్రవరి 4తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 4తో మొదలయ్యే వారం
పాట 51, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 7వ అధ్యా., 1-8 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: మత్తయి 22-25 (10 నిమి.)
నం. 1: మత్తయి 23:25-39 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: వుడు అబ్రాహాముతో ఒక నిబంధన చేశాడు—bm 7వ పేజీ (5 నిమి.)
నం. 3: సామెతలు 3:5లోని మాటల్లో ఉన్న జ్ఞానాన్ని బైబిల్లోని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి? (5 నిమి.)
❑ సేవా కూటం:
15 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. మత్తయి 4:1-11 చదివించండి. ఆ వచనాలు, పరిచర్యలో మనకెలా ఉపయోగపడతాయో పరిశీలించండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
పాట 15, ప్రార్థన