నవంబరు 26తో మొదలయ్యే వారపు పట్టిక
నవంబరు 26తో మొదలయ్యే వారం
పాట 34, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం
cl 3వ అధ్యా., 15-21 పేరాలు, 34వ పేజీలోని బాక్సు (30 నిమి.)
❑ దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: మీకా 1-7 (10 నిమి.)
నం. 1: మీకా 3:1-12 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: ఇశ్రాయేలీయులు అనుగ్రహ స్థానాన్ని కోల్పోయారు—wt 185వ పేజీ, 4-5 పేరాలు (5 నిమి.)
నం. 3: యెహోవా ప్రార్థనలు ఆలకించే దేవుడని మనకెలా తెలుసు?—1 యోహా. 5:14 (5 నిమి.)
❑ సేవా కూటం:
15 నిమి: వాళ్ల సమృద్ధి ఇతరుల లోటును తీర్చింది. కావలికోట నవంబరు 15, 2012 సంచికలోని 8-9 పేజీల ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.
15 నిమి: “ ‘నావల్ల కాదు’ అనుకోకండి—బిజీగా ఉన్నా సమయం కేటాయించండి.” ప్రశ్నాజవాబులు. బిజీగా ఉన్నా బైబిలు అధ్యయనాలు నిర్వహించడంలో పాల్గొన్న ఒకరిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి.
పాట 25, ప్రార్థన