అక్టోబరు 29తో మొదలయ్యే వారపు పట్టిక
అక్టోబరు 29తో మొదలయ్యే వారం
పాట 4, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 2వ అధ్యా., 1-9 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: హోషేయ 8-14 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
❑ సేవా కూటం:
15 నిమి: “మీ క్షేత్ర సేవా గుంపు నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?” ప్రశ్నాజవాబులు. 6వ పేజీలోని బాక్సు పరిశీలిస్తున్నప్పుడు క్షేత్ర సేవా కూటం కోసం తమ ఇంటిని అందుబాటులో ఉంచిన వాళ్లలో ఎవరినైనా ఒకరిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. ప్రతీవారం తనింట్లో క్షేత్ర సేవా కూటం జరగడానికి ఆయన ఎలాంటి ఏర్పాట్లు చేస్తాడు? ఈ కూటాలు తనింట్లో జరగడం ఒక ఘనతగా ఆయన ఎందుకు భావిస్తున్నాడు?
15 నిమి: “బైబిలు అధ్యయనం సంపాదించుకోవడానికి తోడ్పడే ఐదు విషయాలు.” ప్రశ్నాజవాబులు. 6వ పేరా పరిశీలించిన తర్వాత, ప్రగతిదాయకమైన బైబిలు అధ్యయనం నిర్వహించిన వాళ్లను దానివల్ల కలిగిన ఆనందం గురించి చెప్పమని అడగండి.
పాట 31, ప్రార్థన