జూలై 30తో మొదలయ్యే వారపు పట్టిక
జూలై 30తో మొదలయ్యే వారం
పాట 39, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 116వ అధ్యాయం “వెళ్లిపోవుటకు ముందు మరింత ఉపదేశము” అనే ఉపశీర్షిక వరకు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెహెజ్కేలు 21-23 (10 నిమి.)
నం. 1: యెహెజ్కేలు 23:35-45 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుని ప్రేమ ఎంత అపరిమితమైనది?—యోహా. 3:16; రోమా. 8:38, 39 (5 నిమి.)
నం. 3: ఈ అంత్యదినాల్లో క్రైస్తవ తటస్థత—wt 163-166 పేజీలు, 10-15 పేరాలు (5 నిమి.)
❑ సేవాకూటం:
10 నిమి: ప్రకటనలు. ఆగస్టు నెలలో మొదటి శనివారం బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి పత్రికలను ఎలా ఉపయోగించవచ్చో ఒక ప్రదర్శనలో చూపించేందుకు 8వ పేజీలోవున్న “ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు” అనే భాగంలోని అందింపును ఉపయోగించండి.
25 నిమి: “మన జిల్లా సమావేశాలు—సత్యం గురించి శక్తివంతంగా సాక్ష్యమిస్తాయి.” ప్రశ్నాజవాబులు. “2012 జిల్లా సమావేశ జ్ఞాపికలు” అనే బాక్సులో నుండి మీ ప్రాంతానికి ఉపయోగపడే వాటిని చర్చించండి. 9వ పేరాను పరిశీలిస్తున్నప్పుడు, ఆహ్వాన ప్రతులు అందజేయడానికి సంబంధించి స్థానికంగా చేయబడిన ఏర్పాట్లను వివరించమని సేవా పర్యవేక్షకుణ్ణి అడగండి.
పాట 20, ప్రార్థన