జూలై 23తో మొదలయ్యే వారపు పట్టిక
జూలై 23తో మొదలయ్యే వారం
పాట 9, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 115వ అధ్యాయం (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెహెజ్కేలు 18-20 (10 నిమి.)
నం. 1: యెహెజ్కేలు 19:1-14 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: లోకం విషయంలో శిష్యులు యేసు నాయకత్వాన్ని అనుసరిస్తారు—wt 161-162 పేజీలు, 6-9 పేరాలు (5 నిమి.)
నం. 3: మత్తయి 21:43 అర్థమేమిటి? (5 నిమి.)
❑ సేవాకూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: దృశ్య సహాయకాలను సమర్థవంతంగా ఉపయోగించండి. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 247వ పేజీ నుండి 249వ పేజీ 2వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం. ఆ సమాచారంలోని ఒకటి లేదా రెండు అంశాలను క్లుప్తంగా ప్రదర్శింపజేయండి.
20 నిమి: యిహోవా ప్రార్థన ఆలకించేవాడు. (కీర్త. 66:19) కావలికోట సెప్టెంబరు 1, 2006, 27-31 పేజీల ఆధారంగా చర్చ. ఏమి నేర్చుకున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 6, ప్రార్థన