మే 7తో మొదలయ్యే వారపు పట్టిక
మే 7తో మొదలయ్యే వారం
పాట 9, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 97, 98 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యిర్మీయా 35-38 (10 నిమి.)
నం. 1: యిర్మీయా 36:14-26 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: పెంపొందించుకోవాల్సిన అమూల్య లక్షణాలు—wt 139-141 పేజీలు, 10-14 పేరాలు (5 నిమి.)
నం. 3: మానవులు చేసే పనులు దేవుని భావాలను ప్రభావితం చేస్తాయా?—న్యాయా. 2:11-18 (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
20 నిమి: మీరు ప్రయత్నించి చూశారా? చర్చ. మన రాజ్య పరిచర్యలో ఇటీవల వచ్చిన “ప్రకటించడానికి వెనుకాడకండి” (km 10/11), “గురిచూసి కొట్టండి,” “అన్ని రకాల ప్రజలకు ప్రకటించండి” (km 1/12) అనే ఆర్టికల్స్‌లో ఉన్న విషయాలను ప్రసంగ రూపంలో చెప్పండి. వాటిలో ఇవ్వబడిన సూచనలను పాటించడానికి ఎలా ప్రయత్నించారో, దానివల్ల ఎలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
పాట 14, ప్రార్థన