ఏప్రిల్ 30తో మొదలయ్యే వారపు పట్టిక
ఏప్రిల్ 30తో మొదలయ్యే వారం
పాట 24, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 95, 96 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యిర్మీయా 32-34 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. 4వ పేజీలో ఉన్న, “ప్రచురణ ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు” అనే భాగంలోని అందింపును ఉపయోగించి మే నెలలో మొదటి శనివారం బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
15 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. అపొస్తలుల కార్యములు 4:1-13, 18-20 చదివించండి. ఈ లేఖనాల్లోని విషయాలు పరిచర్యలో మనకెలా సహాయపడతాయో పరిశీలించండి.
10 నిమి: “రెండు చిన్న కాసులు.” ప్రసంగం.
పాట 13, ప్రార్థన