ఏప్రిల్ 23తో మొదలయ్యే వారపు పట్టిక
ఏప్రిల్ 23తో మొదలయ్యే వారం
పాట 6, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 93, 94 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యిర్మీయా 29-31 (10 నిమి.)
నం. 1: యిర్మీయా 31:15-26 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: క్రైస్తవులు వారపు సబ్బాతును ఆచరించాలని దేవుడు కోరుతున్నాడా? (5 నిమి.)
నం. 3: ఉపదేశం అంగీకరించిన వారి ఉదాహరణలు—wt 138-139 పేజీలు, 7-9 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: మే నెలలో పత్రిక అందించడానికి సూచనలు. కావలికోట ఏప్రిల్ - జూన్ సంచిక నుండి మీ ప్రాంతంలోని ప్రజలకు ఆసక్తికరంగా ఉండే కొన్ని ఆర్టికల్స్ గురించి చెప్పడానికి ఒకట్రెండు నిమిషాలు కేటాయించండి. తర్వాత, ఆసక్తిని రేకెత్తించడానికి ఏ ప్రశ్న వేస్తే బాగుంటుందో, ఏ లేఖనం చదివితే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రిక ఎలా అందించవచ్చో ప్రదర్శింపజేయండి.
15 నిమి: “పరిపాలక సభ నుండి ఉత్తరం.” మార్చి 2012 మన రాజ్య పరిచర్య లోపలి పేజీల్లోని ఉత్తరం ఆధారంగా చిన్న ప్రసంగంతో ప్రారంభించండి. ఆ తర్వాత, ఫిబ్రవరి 2012 మన రాజ్య పరిచర్య లోపలి పేజీల్లోవున్న వార్షిక నివేదికలోని ప్రోత్సాహకరమైన అంశాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 33, ప్రార్థన