ఫిబ్రవరి 6తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 6తో మొదలయ్యే వారం
పాట 47, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 74, 75 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెషయా 47-51 (10 నిమి.)
నం. 1: యెషయా 51:1-11 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: గొప్ప సమూహంలో భాగమవ్వాలంటే ఏమి చేయాలి?—wt 121-123 పేజీలు, 5-9 పేరాలు (5 నిమి.)
నం. 3: ప్రేమగల దేవుడు ఏ మానవులనైనా ఎందుకు నాశనం చేస్తాడు?—2 థెస్స. 1:6-9 (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ఆశావహ దృక్పథంతో ఉండండి. కావలికోట జూలై 15, 2008, 11వ పేజీలోని 14-17 పేరాల ఆధారంగా ఇచ్చే ప్రసంగం.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: ఫిబ్రవరిలో పత్రికను అందించడానికి సూచనలు. చర్చ. మీ ప్రాంతంలోని ప్రజలకు ఆసక్తికరంగా ఉండే శీర్షికల గురించి ఒకట్రెండు నిమిషాలు మాట్లాడండి. ఆ తర్వాత, ఆసక్తి రేకెత్తించే ఏ ప్రశ్న వేస్తే బాగుంటుందో, ఏ లేఖనం చదివితే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రిక ఎలా పరిచయం చేయవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
పాట 44, ప్రార్థన