కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/12 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2012
మన రాజ్య పరిచర్య—2012
km 1/12 పేజీ 4

ప్రకటనలు

▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? జనవరి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి కృషిచేయండి. ఒకవేళ గృహస్థుల దగ్గర అప్పటికే ఈ పుస్తకం ఉండి, బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోతే వాళ్లకు ఆసక్తివున్న అంశం గురించి చర్చించే ఏ పాత పత్రికైనా, బ్రోషురైనా ఇవ్వవచ్చు. ఫిబ్రవరి: కుటుంబ సంతోషానికిగల రహస్యము. మార్చి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి కృషిచేయండి. ఒకవేళ గృహస్థుల దగ్గర అప్పటికే ఈ పుస్తకం ఉండి, బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోతే వాళ్లకు ఆసక్తివున్న అంశం గురించి చర్చించే ఏ పాత పత్రికైనా, బ్రోషురైనా ఇవ్వవచ్చు. ఏప్రిల్‌, మే: కావలికోట పత్రిక. ఆసక్తివున్న వాళ్లకు మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రం ఇచ్చి బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి కృషిచేయండి. జ్ఞాపకార్థ ఆచరణకుగానీ ఇతర దైవపరిపాలనా కార్యక్రమాలకుగానీ హాజరై, సంఘ కూటాలకు క్రమంగా హాజరుకాని వాళ్లను తిరిగి కలుసుకుంటున్నప్పుడు వాళ్లకు బైబిలు బోధిస్తోంది పుస్తకం ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి.

▪ ఫిబ్రవరి నెల నుండి ప్రాంతీయ పర్యవేక్షకులు, “మీరు యెహోవా మీదే నమ్మకం పెట్టుకున్నారా?” అనే కొత్త బహిరంగ ప్రసంగం ఇస్తారు.

▪ 15 లేదా అంతకన్నా ఎక్కువమంది కలిసి బెంగుళూరులో ఉన్న బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించాలనుకుంటే వాళ్లు ముందుగా బెతెల్‌ కార్యాలయంతో మాట్లాడాలి. ఎంతమంది వస్తున్నారో, ఏ తేదీన, ఏ సమయానికి వస్తున్నారో కనీసం రెండు వారాల ముందే తెలియజేయాలి. మీరు రావడానికి ముందు, మార్చి 2008 మన రాజ్య పరిచర్యలోని ప్రశ్నాభాగాన్ని దయచేసి ఒకసారి చదవండి. టూర్‌కు తీసుకువెళ్లే వేళలు: ఉదయం 8.00లకు, 10.00లకు; మధ్యాహ్నం 1.00కు, 3.00లకు. మే 25 శుక్రవారం రోజున బెతెల్‌ గదుల్లోని సొరుగులు శుభ్రం చేసుకుంటారు కాబట్టి ఆ రోజు బెంగుళూరులోని బ్రాంచి వసతులు పనిచేయవు. ఆ రోజుతో సహా జనవరి 26, మే 1, ఆగస్టు 15, 30, 31, అక్టోబరు 2 తేదీల్లో టూర్‌ ఏర్పాట్లు ఉండవు.

▪ అందుబాటులో ఉన్న కొత్త ప్రచురణలు:

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి —నేపాలీ

దేవుడు చెప్పేది వినండి, దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి —న్యువరీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి