జనవరి 2తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జనవరి 2తో మొదలయ్యే వారం
పాట 21, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 64, 65 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెషయా 24-28 (10 నిమి.)
నం. 1: యెషయా 27:1-13 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యెహోవాకు మీ మీదున్న ప్రేమను ఎప్పటికీ సందేహించకండి —యెష. 57:15 (5 నిమి.)
నం. 3: యోహాను ఇచ్చిన బాప్తిస్మాల అర్థం ఏమిటి?—wt 110-112 పేజీలు, 1-6 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. ఈ పేజీలో ఉన్న, “ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు” అనే భాగంలోని అందింపును ఉపయోగిస్తూ జనవరి నెలలో మొదటి శనివారం బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టవచ్చో ప్రదర్శింపజేయండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
15 నిమి: జనవరిలో పత్రిక ఇవ్వడానికి సూచనలు. చర్చ. మీ ప్రాంతంలోని వారికి ఆసక్తికరంగా ఉంటాయనిపించే కొన్ని ఆర్టికల్స్ గురించి ఒకట్రెండు నిమిషాలు మాట్లాడండి. తర్వాత, ఆసక్తి రేకెత్తించే ఏ ప్రశ్న వేస్తే బాగుంటుందో ఏ లేఖనం చదివితే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రిక ఎలా అందించవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
పాట 3, ప్రార్థన