ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? డిసెంబరు: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. చిన్న పిల్లలున్న వాళ్లకు గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి పుస్తకం లేదా నా బైబిలు కథల పుస్తకము ఇవ్వండి. జనవరి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి కృషిచేయండి. ఒకవేళ గృహస్థుల దగ్గర అప్పటికే ఈ పుస్తకం ఉండి, బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోతే వాళ్లకు ఆసక్తివున్న అంశం గురించి చర్చించే ఏ పాత పత్రికైనా, బ్రోషురైనా ఇవ్వవచ్చు. ఫిబ్రవరి: కుటుంబ సంతోషానికిగల రహస్యము. మార్చి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి కృషిచేయండి. ఒకవేళ గృహస్థుల దగ్గర అప్పటికే ఈ పుస్తకం ఉండి, బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోతే వాళ్లకు ఆసక్తివున్న అంశం గురించి చర్చించే ఏ పాత పత్రికైనా, బ్రోషురైనా ఇవ్వవచ్చు.
▪ 2013లో, జ్ఞాపకార్థ ఆచరణ మార్చి 26, మంగళవారం రోజున వస్తుంది.
▪ అందుబాటులోవున్న కొత్త ప్రచురణ:
‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ —గుజరాతీ