డిసెంబరు 12తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
డిసెంబరు 12తో మొదలయ్యే వారం
పాట 25, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 58, 59 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెషయా 6-10 (10 నిమి.)
నం. 1: యెషయా 6:1-13 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: తొలి శిష్యులు ఒక ప్రమాణం ఉంచారు—wt 104-105 పేజీలు, 7-9 పేరాలు (5 నిమి.)
నం. 3: ప్రేమ ఎందుకు శాశ్వతకాలముంటుంది?—1 కొరిం. 13:8; 1 యోహా. 4:8 (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: 2012 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల. పాఠశాల పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. 2012 పాఠశాల కార్యక్రమ పట్టిక నుండి సంఘం అన్వయించుకోవాల్సిన విషయాలను చర్చించండి. సహాయక సలహాదారుని బాధ్యతల గురించి సమీక్షించండి. తమ నియామకాలను చక్కగా నిర్వర్తించమని, బైబిలు ముఖ్యాంశాల్లో చక్కగా వ్యాఖ్యానించమని, పరిచర్య పాఠశాల పుస్తకం నుండి ప్రతీవారం ఇచ్చే సలహాలను తప్పకుండా పాటించమని అందర్నీ ప్రోత్సహించండి.
15 నిమి: “ప్రకటించడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.” ప్రశ్నాజవాబులు. 2వ పేరా పరిశీలిస్తున్నప్పుడు, వివిధ సందర్భాల్లో చక్కగా సాక్ష్యమిచ్చే ఒక ప్రచారకుణ్ణి క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. ఆయన ముందుగా ఎలా సిద్ధపడతాడో వివరించమనండి, మంచి అనుభవం ఒకటి చెప్పమనండి.
పాట 24, ప్రార్థన