క్షేత్రసేవా ముఖ్యాంశాలు
జూన్ 2011
3,168 మంది క్రమ పయినీర్లు జూన్ నెలలో ఒక్కొక్కరు సగటున 5 గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించారు. ఈ నెలలో నిర్వహించిన 37,056 బైబిలు అధ్యయనాలను బట్టి ప్రాణాలను రక్షించే బైబిలు సందేశం పట్ల ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో తెలుస్తుంది.